1.To provide material of highest quality to every student studying at rural level from sixth to intermediate to succeed in IIT- JEE & NEET entrance exams.

గ్రామీణ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థికి IIT- JEE & NEET ప్రవేశ పరీక్షలలో విజయం సాధించుట కొరకు ఆరవ తరగతి నుంచి ప్రారంభించి ఇంటర్మీడియట్ వరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మెటీరియల్ అందించుట.


2.Making the syllabus taught in the reputed corporate colleges of the country accessible to poor and middle-class students at both rural and urban levels. దేశంలో పేరు పొందిన కార్పొరేట్ కాలేజీలో బోధించే సిలబస్ ను గ్రామీణ, పట్టణ స్థాయిలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంచటం.

3.MANDROOS ACADEMY is the only institute in the state which is conducting weekend exams for the first time, showing their talent and inspiring the students to “STUDY”.

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా weekend పరీక్షలు నిర్వహించి, వారి యొక్క ప్రతిభని తెలియజేస్తూ, విద్యార్థిలో “చదవాలి “అనే ప్రేరణ కలిగిస్తున్న ఏకైక సంస్థ MANDROOS ACADEMY.

4."MANDROOS ACADEMY" Online Platform can be used regardless of which school a student is studying in.

విద్యార్థి ఏ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఇ “ MANDROOS ACADEMY “ Online Platform వినియోగించుకోవచ్చు.



1.MANDROOS ACADEMY sends IIT-JEE & NEET material through WhatsApp to student's parent's mobile every week. The material is xeroxed and given to the student and the test is written on the student's parent's mobile phone for the exam at the end of the week, thereby increasing the direct participation of parents in the student's education.

MANDROOS ACADEMY వారు ప్రతివారం విద్యార్థి యొక్క తల్లిదండ్రుల మొబైల్ కు వాట్సాప్ ద్వారా IIT- JEE & NEET మెటీరియల్ ను పంపడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ను జిరాక్స్ తీసి విద్యార్థికి అందించి, ఆ వారం చివరలో జరిగే పరీక్షకు విద్యార్థి తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఫోన్ లోనే పరీక్ష రాయడం జరుగుతుంది, తద్వారా విద్యార్థి విద్యాభ్యాసంలో తల్లిదండ్రులు ప్రత్యక్ష భాగస్వామ్యం పెంపొందించుట.

2.Parents should monitor the marks obtained in the weekend examinations and encourage the student to study the material and textbooks.

వారాంతపు పరీక్షల్లో వచ్చే మార్కులను తల్లిదండ్రులు గమనిస్తూ విద్యార్థి చే మెటీరియల్ మరియు పాఠ్య పుస్తకాలు చదివే విధంగా ప్రోత్సహించేలా చూచుట.

3.Conducting exams with minus marks system from sixth standard in accordance with IIT - JEE & NEET entrance exams so as to remove the fear of the students on the exams and enhance the knowledge of the students.

IIT - JEE & NEET ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఆరవ తరగతి నుంచి మైనస్ మార్కుల విధానంతో పరీక్షలు నిర్వహించటం తద్వారా పరీక్షలపై విద్యార్థిలో భయం తొలగించి, విద్యార్థి యొక్క నాలెడ్జ్ ని పెంపొందింప చేయటం.

4.In school and college according to the TIMETABLE every day by providing IIT-JEE & NEET material and conducting tests on them, showing their talent and comparing their talent with fellow students to encourage students to have a strong will to improve their level.

పాఠశాలలో మరియు కళాశాలలో TIMETABLE అనుగుణంగా ప్రతిరోజు చెప్పే సిలబస్ అనుసరించి IIT-JEE & NEET మెటీరియల్ అందిస్తూ వాటిపై పరీక్షలు నిర్వహించి వారి యొక్క ప్రతిభను తెలియజేస్తూ, తోటి విద్యార్థులతో తన యొక్క ప్రతిభను పోల్చుకుంటూ తన స్థాయిని పెంచుకోవాలనే ధృడ సంకల్పమును విద్యార్థులలో కలిగే విధంగా ప్రోత్సహించటం.

5.In the examinations held at the end of the month, MANDROOS ACADEMY will give Mementos, Medals and Certificates to students who have achieved the first and second ranks by announcing the ranks of the students at Mandal level, District level, State level and National level.

నెల చివరలో జరిగే పరీక్షల్లో విద్యార్థులకు మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ర్యాంక్స్ ప్రకటిస్తూ ప్రధమ, ద్వితీయ ర్యాంక్స్ సాధించిన వారికి MANDROOS ACADEMY వారి జ్ఞాపిక, మెడల్, సర్టిఫికెట్ అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నుంచి మండ్రుస్ అకాడమీ మెటీరియల్ ను అనుసరించే విద్యార్థుల కొరకు

1.Students writing the IIT-JEE exam can get good ranks in the IIT-JEE entrance exams without the need of special coaching if they study with the help of teachers and observe the marks obtained in the weekend exams conducted in Maths, Physics, Chemistry subjects.

IIT- JEE పరీక్ష వ్రాసే విద్యార్థులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నిర్వహించే వారాంతపు పరీక్షలలో వచ్చే మార్కులు గమనించుకుంటూ అధ్యాపకుల సహకారంతో చదువుకున్నట్లయితే IIT- JEE ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకమైన కోచింగ్ అవసరం లేకుండానే మంచి ర్యాంకులు పొందవచ్చును.

2.Students writing the NEET entrance exam can get good ranks without the need of special coaching for the NEET entrance exams if they observe the marks obtained in the weekend exams conducted in the subjects of Zoology, Botany, Physics, Chemistry and study with the help of teachers. This is a great opportunity for poor and middle class students.

NEET ప్రవేశ పరీక్ష వ్రాసే విద్యార్థులు జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నిర్వహించే వారాంతపు పరీక్షలలో వచ్చే మార్కులు గమనించుకుంటూ, అధ్యాపకుల సహకారంతో చదువుకున్నట్లయితే NEET ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకమైన కోచింగ్ అవసరం లేకుండానే మంచి ర్యాంకులు పొందవచ్చును. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.

3.At the end IIT-JEE & NEET model exams are conducted to prepare the student for the final exam

చివరిలో IIT- JEE & NEET మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థిని ఫైనల్ పరీక్షకు సన్నద్ధం చేయటం జరుగుతుంది.

4.It is our firm belief that MANDROOS ACADEMY is constantly striving to make the future hopes and aspirations of the students and parents a reality.

విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్ ఆశలు, ఆశయాల లక్ష్యసాధనకు నిజరూపాన్ని ఇవ్వటం కొరకు MANDROOS ACADEMY నిరంతరం కృషి చేస్తుందని దృఢనిశ్చయంతో తెలియజేస్తున్నాము.

We request you to select the "Academic" option and enter your details while downloading the app from Play Store and avail this opportunity.

Play Store నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యే సమయంలో మీరు “Academic” ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీ వివరాలు నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని నియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.
State Co-ordinator
CONTACT NO
G. GOVARDHAN BABU
9490357164